లిప్‌ లాక్‌, బోల్డ్‌ సీన్స్‌పై మా  పేరెంట్స్‌ ఏమన్నారంటే: బేబీ హీరోయిన్‌ వైష్ణవి

బేబీ సినిమాతో ఓవర్‌నైట్‌లో క్రేజ్‌ సొంతం చేసుకుంది వైష్ణవి

ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి

కాగా ఇప్పటివరకు హోమ్లీ గర్ల్‌గానే మనకు వైష్ణవి పరిచయం

అయితే బేబీ సినిమాలో బోల్డ్‌ సీన్స్‌లో నటించిందీ అందాల తార

అలాగే హీరో విరాజ్ అశ్విన్‌తో కలిసి లిప్‌లాక్‌ సీన్లలో నటించింది

 సీన్స్‌ చేసేటప్పుడు విరాజ్‌ చాలా ధైర్యం చేశాడంది వైష్ణవి

మా పేరెంట్స్‌ కూడా ఇది జస్ట్‌ సినిమానే అన్నారు

మూవీలో అంతకుమించిన ఎమోషన్‌ సీన్స్‌ చాలానే ఉన్నాయంది వైష్ణవి

బేబీ సినిమాతో ఓవర్‌నైట్‌లో క్రేజ్‌ సొంతం చేసుకుంది వైష్ణవి.