ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం అవార్డులు, సన్మానాలు..

పద్మ శ్రీ బిరుదు

అత్యధిక స్క్రీన్ క్రెడిట్‌లు సాధించిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్

6 నంది అవార్డులు

5 సినీమా అవార్డులు

3 SIIMA అవార్డులు

ఫిల్మ్ ఫేర్ అవార్డు (మన్మధుడు)

హైదరాబాద్ టైమ్స్ ఫిల్మ్ అవార్డ్ (దూకుడు)

TV9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్ బెస్ట్ కమెడియన్ (అత్తారింటికి దారేది)