Avika Gor (5)

అందాల అవికా గోర్ టాలీవుడ్ లో సైలెంట్ అయ్యిందే.. ఆఫర్స్ రావడం లేదా.? 

image

20 March 2025

Rajeev 

Avika Gor

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా దక్షిణాది ప్రేక్షకులకు ఇష్టమైన నటిగా మారింది అవికా గోర్.

Avika Gor (7)

బాలనటిగా బుల్లితెరపై సందడి చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు హీరోయిన్‏గా వెండితెరపై అలరిస్తుంది.  

Avika Gor

పన్నెండేళ్ల వయసులోనే నటన రంగంలోకి అడుగుపెట్టిన అవిక.. అతి చిన్న వయసులోనే ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది.

తెలుగులో ఉయ్యాల జంపాల సినిమా ద్వారా హీరోయిన్ గా మారింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత సినిమా చూపిస్తా మావ మూవీతో హిట్ అందుకుంది. తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన అవికా.. హిందీలోనూ సినిమాల్లోనూ ఛాన్స్ అందుకుంది.

తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం సైలెంట్ అయిన ఈ భామ. 

సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తెలుగులో సినిమాలు తగ్గించేసింది ఈ చిన్నది.