30 August 2023

Lavanya Tripathi: రక్షా బంధన్‌ వేడుకల్లో మెగా కోడలు లావణ్య..

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా కోడలిగా రానుంది

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌తో కలిసి త్వరలోనే పెళ్లిపీటలెక్కనుందీ అందాల తార

త్వరలోనే పెళ్లి తేదీపై ఒక అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది

కాగా లావణ్య త్రిపాఠి ఇంట్లో రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి.

అన్నా వదినలతో కలిసి ఈ వేడుకలను జరుపుకొంది లావణ్య త్రిపాఠి

అన్నా, వదినకు రక్షా బంధన్‌ పండగ శుభాకాంక్షలు.. అని దీనికి క్యాప్షన్‌ ఇచ్చింది లావణ్య