భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా వున్న ఏ పోలిక.. తాజా లుక్స్ లో వావ్ అనిపిస్తున్న అతుల్య..
తమిళం కాదల్ కన్ కట్టుదే చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది అతుల్య రవి.
తొలి చిత్రంతోనే హిట్ అందుకుంది ఈ అమ్మడు.
తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ.
ఆ తర్వాత కథా నాయకన్,సుట్టు పిడిక్క ఉత్తరావు, వట్టం వంటి సినిమాల్లో చేసింది.
తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఇటీవలే యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకి జోడిగా మీటర్ చిత్రంలో నటించింది.
ఈ చిత్రంతో తెలుగులో కథానాయకిగా పరిచయమైంది ఈ అందాల తార.
ప్రస్తుతం డీజిల్ అనే చిత్రంలో నటిస్తుంది.
తాజాగా ఈ వయ్యారి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి