దారుణమైన కామెట్స్ తో అరియానను తిట్టిపోస్తున్న నెటిజెన్స్

30-jul-2023

Pic credit - Instagram

అప్పట్లో ఆర్జీవీ ఇంటర్వ్యూలోనే టాలెంట్ చూపించింది. 

ఆమె తొడలు, నడుము గురించి మాట్లాడుతూ వర్మ అరియానాని హాట్ టాపిక్ అయ్యేట్టు చేశాడు. 

ఒక్కసారి కాదు రెండు సార్లు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లింది.

సీజన్ 4తో పాటు.. బిగ్ బాస్ ఓటీటీకి కూడా వెళ్లి ఫైనలిస్ట్ అయ్యింది.

ఈ మధ్య అరియానా పాప టాలెంట్ చూపించడం రెట్టింపు అయ్యింది.

పిట్ట నడుముతో ఈ పిల్ల బాగా ఒళ్లు చేయడంతో నమితతో పోలుస్తూ కామెంట్లు పెడుతున్నారు.

నిజానికి చూడ్డానికి ఆమె బాడీ షేప్ కూడా అలాగే మారిపోయింది.

దీంతో అరియానాపై ట్రోలింగ్ నడుస్తోంది.