ఆచితూచి అడుగులేస్తున్న అందాల అనుపమ పరమేశ్వరన్..
Rajeev
02 july 2025
Credit: Instagram
2015లో ‘ప్రేమమ్’ సినిమాతో అనుపమ పరమేశ్వరన్ సినీరంగుల జీవితాన్ని ప్రారంభించింది. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత తెలుగులో శతమానం భవతి సినిమాతో కథానాయికగా పరిచయమైంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో నటించి మెప్పించింది.
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలలో ఒకరిగా మారింది. అనుపమ పరమేశ్వరన్ కేవలం 19 సంవత్సరాల వయసులోనే హీరోయిన
్ అయ్యింది.
మలయాళ ‘ప్రేమమ్’ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఈ సినిమాలో కనిపించింది కాసేపు మాత్రమే అయినప్పటికీ అందరి దృష్టిని ఆకర్ష
ించింది.
ప్రేమమ్ సినిమా తర్వాత అనుపమకు వరుస ఆఫర్స్ రావడంతో కాలేజీ చదువును సగంలోనే వదిలేయాల్సి వచ్చింది. అనుపమకు సినిమా అంటే
చాలా ఆసక్తి ఉండేది.
ఆమె ‘మణియరళియే అశోకన్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.
అనుపమకు దుల్కర్ సల్మాన్ తో మంచి స్నేహం ఉంది. అలాగే ఆమెకు జంతువులంటే ప్రత్యేకమైన ప్రేమ. వాళ్ళ ఇంట్లో చాలా రకాల జంతు
వులు ఉన్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఒంపు సొంపులతో సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న ప్రియాంక జైన్.
గేర్ మార్చిన రీతూ వర్మ.. హాట్ లుక్స్ తో కిక్కెస్తున్న ముద్దుగుమ్మ
పవర్ ఫుల్ లుక్స్ తో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సప్తమి గౌడ