అయ్యో అనుపమకు ఏమైంది.. మొఖం నిండా గాయాలతో ఇలా
Rajeev
03 December 2024
మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది క్రేజీ బ్యూటీ అనుపమపరమేశ్వరన్ .
ఆతర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది అనుపమ.
తొలి సినిమాతోనే తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది అనుపమ పరమేశ్వరన్. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపాయిం
ది ఈ చిన్నది.
బ్యాక్ టు బ్యాక్ యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. తెలుగుతో పాటు తమిళ్
లోనూ సినిమాలు చేసింది.
ప్రస్తుతం యంగ్ హీరోల హాట్ ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. లేడీ ఓరియేంటడ్ కంటెంట్స్ ను సెకల్ట్ చేసుకుంటూ
రాణిస్తుంది ఈ అమ్మడు.
సోషల్ మీడియాలో అనుపమకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడి ఫోటోలకు యమా క్రేజ
్ ఉంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ వయ్యారాలు ఒలక బోస్తూ కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
దూరమైంది సినిమాలకే.. అందానికి కాదు.! ఇప్పటికీ గ్లామరస్ గా అనిత రెడ్డి
కైపెక్కిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ప్రపంచం.. మతిపోగోట్టే అందాలు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్..