సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్న అనుపమ
05 August 2023
Pic credit - Instagr
am
అనుపమ పరమేశ్వరన్ మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి హీరోయిన్‌గ పరిచయమైంది.
మలయాళీ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తెలుగు తమిళ భాషలలో కూడా అవకాశాలను అందు
కుంది.
ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉంది.
ఈమె ప్రస్తుతం తెలుగు లో రెండు సినిమాలు, తమిళ మలయాళం
లో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
ఈమెకు ఇదివరకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే.
తాజాగా ఈమె సరికొత్త ట్రెండ్ సెట్ చేయడానికి కూడా ఈమె సిద్ధమయ్యారని తెలుస్
తోంది.
అనుపమ పరమేశ్వరన్ తాజాగా ప్రవేట్ ఆల్బమ్ సాంగ్ చేశారు.
ఇందుకు సంబంధించిన ఈ వీడియో సాంగ్ విడుదల విడుదలై వైరల
్ గా మారింది.
ఇలా ప్రైవేట్ ఆల్బమ్స్ చేయడం వాళ్ళ పెద్ద ఆదరణ ఉండదని ఏ హీరోయిన్స్
చేయరు.
ఇక్కడ క్లిక్ చేయండి