బ్లూ డ్రెస్‌లో రింగురింగుల ముంగురులతో బాపు బొమ్మలా మెరిసిపోతున్న అనుపమ..
మలయాళం ప్రేమమ్ చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది అనుపమ పరమేశ్వరన్.
మొదటి చిత్రంతోనే అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.
తర్వాత ‘అఆ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ అందాల తార.
ఈ చిత్రంలో నాగవల్లి అనే పల్లె యువతి పాత్రలో ఆకట్టుకుంది.
ఈ చిత్రం తర్వాత తెలుగులో రీమేక్ అయినా మలయాళీ ప్రేమమ్ చిత్రంలో నటించింది.
తర్వాత శర్వానంద్ సరసన శతమానంభవతి చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది.
వరుస విజయాలతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించింది ఈ వయ్యారి.
రింగురింగుల ముంగురులు ఉన్న ఈ అమ్మడి ఎక్స్ప్రెషన్స్ కి ఫాలోయింగ్ విపరీతంగా ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి