స్పైసీ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న అనుపమ.. వారెవ్వా అనిపిస్తున్న ప
ిక్స్
22 November 2025
Pic credit - Instagram
Phani Ch
అనుపమ గురించి ప్రత్యేక చెప్పాల్సిన పని లేదు.. మలయాళీ అమ్మాయి అయిన తన నటన తో తెలుగు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది.
ప్రేమమ్ అనే సినిమాతో మలయాళ సినిమాలకు పరిచయమైంది అనుపమ. తన రింగుల జుట్టు క్యూట్ అందాలతో అందరిని తనవైపు తిప్పుకుంది.
తరువాత తన మొదటి తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది.
తరువాత శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో అనుపమ నటించింది. కార్తికేయ 2 తో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది.
ఒకానొక సమయంలో అనుపమాకు దురదృష్టం వెంటాడిందనే చెప్పాలి.. 'రంగస్థలం' చిత్రంలో అనుపమనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు అవకాశం ఆమె చేజారింది.
తాజాగా అనుపమ సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ రాబట్టింది.
గతంలో చుసిన ఫ్యామిలీ స్టైల్ అనుపమ వేరు ఇప్పుడు అనుపమ వేరు అని టిల్లు స్క్వేర్ నిరూపించింది. రొమాన్స్, గ్లామర్ షోతో యువత మైండ్ బ్లాక్ చేసింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కృతి శెట్టి అందాలను.. మా కళ్ళతో చూడమంటున్న కుర్రకారు.. బాబోయ్
కిల్లింగ్ లుక్స్ లో రష్మిక.. పిక్స్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడాల్సిందే
క్యూట్ గా అందాల మీద ఫోకస్ పెట్టిన.. సొగసుల సోయగం సోనియా సింగ్