ఈ వయ్యారి సొగసుతో హిమ శిఖరం కరగదా.. సిజ్లింగ్ అనుక్రీతి..
07 December
2024
Battula Prudvi
28 సెప్టెంబర్ 1998న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ అనుక్రీతి వాస్.
ఈ బ్యూటీ ఏడు సంవత్సరాల వయస్సులో తన తల్లిదండ్రలు విడిపోయారు. కేరళకు చెందిన ఆమె తల్లి సెలీనా వద్ద పెరిగింది.
తిరుచిరాపల్లిలోని మాంట్‌ఫోర్ట్ స్కూల్‌లో చదివింది. సీనియర్ సెకండరీ విద్యను R. S. కృష్ణన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో పూర్తి చేసింది.
ప్రస్తుతం తమిళనాడు రాజధాని చెన్నైలోని లయోలా కాలేజీలో ఫ్రెంచ్ సాహిత్యంలో BA డిగ్రీని అభ్యసిస్తుంది ఈ భామ.
మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్ చేతలమీదగా ఫెమినా మిస్ ఇండియా 2018 కిరీటాన్ని కైవసం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
8 డిసెంబర్ 2018న చైనాలోని సన్యాలో జరిగిన మిస్ వరల్డ్ 2018 పోటీలో అనుక్రీతి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.
2022లో కోలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ DSPతో విజయ్ సేతుపతికి సరసన కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ భామ.
2023లో రవితేజ హీరోగా చేసిన టైగర్ నాగేశ్వరరావులో జయవాణి అనే ఓ వేశ్య పాత్రతో తెలుగులో తొలిసారి నటించింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
డిసెంబర్ తొలివారం డిజిటల్లో సందడి చేయనున్న సినిమాలు..
ఈ వయ్యారి సోయగానికి హిమం కూడా కరిగి ఆవిరవుతుంది.. సిజ్లింగ్ మాళవిక..
జాబిల్లి ఈమె చెంత చేరి వెన్నలను అప్పు అడగదా.. క్యూటీ రుక్సార్..