క్యాజువల్ లుక్ లో క్యూట్ యాక్ట్రెస్.. ఆకట్టుకుంటున్న అనిఖా సురేంద్రన్

Rajeev 

17 February 2025

కోలీవుడ్ హీరో అజిత్ నటించిన విశ్వాసం సినిమాతో బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది అనికా సురేందర్.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలో నటించింది. తన క్యూట్ పర్ఫామెన్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. 

అజిత్ నటించిన ఎంతవాడు గానీ, విశ్వాసం సినిమాలతోనే పాపులర్ అయ్యింది అనికా సురేందర్.

ఆ తర్వాత తమిళంలో, తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. చాలా మంది బాలతారల మాదిరిగానే ఇప్పుడు అనిక హీరోయిన్ అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది

ఇప్పటికే బుట్టబొమ్మ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి కథానాయికగా అడుగుపెట్టింది. కానీ ఈ మూవీ ఆశించిన స్తాయిలో మెప్పించలేకపోయింది.

అయినా ఏమాత్రం తగ్గకుండా ఆఫర్స్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ధనుష్ డైరెక్షన్ లో సినిమా చేస్తుంది. 

జాబిలమ్మ నీకు అంత కోపమా అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది.