అందంతో ఫిదా చేస్తున్న క్యూటీ అనిక..
మళయాళం కదా తుదారున్ను అనే చిత్రంతో బాలనటిగా వెండితెరకు పరిచయం అయింది అనిక సురేంద్రన్.
తర్వాత కొన్ని మళయాళం చిత్రాల్లో బాలనటిగా చేసింది ఈ క్యూటీ.
యెన్నై అరిందాల్ (తెలుగులో ఎంతవాడు గానీ) చిత్రంతో కోలీవుడ్ లో అడుపెట్టింది.
ఈ చిత్రంలో అజిత్ కూతురి పాత్రలో ఆకట్టుకుంది.
తర్వాత నానుమ్ రౌడీధాన్ (తెలుగులో నేను రౌడీనే) అనే చిత్రంతో మెప్పించింది.
తరువాత విశ్వాసం సినిమాలోనూ అజిత్ తనయగా కనిపించింది అనిక.
నాగార్జున 'ది ఘోస్ట్' చిత్రంతో మొదటిసారి తెలుగులో నటించింది.
తర్వాత తొలిసారిగా తెలుగు బుట్ట బొమ్మ చిత్రంతో కథానాయికగా వెండితెరపై కనిపించింది.
ప్రస్తుతం కొన్ని తమిళ్ చిత్రాల్లో నటిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి