10 AUGUST 2023

ఆ డైరెక్టర్ నన్ను బెడ్ షేర్ చేసుకోమన్నాడు..: యాంకర్ వర్షిణి

బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో వర్షిణి ఒకరు.

తనదైన చలాకీతనంతో.. మాటకారీ తనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ.

వర్షిణి ముద్దుముద్దు మాటలు ఆమె అందం ప్రేక్షకులను ఫిదా చేస్తాయి.

సోషల్ మీడియాలోనూ ఈ భామ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా వర్షిణి మాట్లాడుతూ.. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నాను అని తెలిపింది.

లాక్ డౌన్ కు ముందు తనకు ఒక వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చిందని తెలిపింది

ఆ వెబ్ సిరీస్ దర్శకుడు నన్ను హోటల్‌కు అడిషన్స్ కోసం రమ్మని చెప్పాడు.

అయితే అతను తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని.బెడ్ పై పడుకొని బట్టలు తీసెయ్యమన్నాడు.

చాలా భయపడి అక్కడి నుంచి బయటకు వచ్చేసే చాలా సేపు ఏడ్చేశాను అని తెలిపింది.