డబ్బులు ఇస్తే ఏ పార్టీ జండా అయినా పట్టుకుంటారా.?
ప్రముఖ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు శ్యామల..
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్యామల కెరీర్ తొలినాళ్లలో సీరియల్స్‌లో యాక్ట్ చేసింది.
అయితే ఆంధ్రలో 2019 ఎలక్షన్ టైం శ్యామల , ఆమె భర్తతో కలిసి ఒక రాజకీయ పార్టీలో మెరిసింది.
కొద్దీకాలం తరువాత ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ..
డబ్బులు ఇస్తే కె పాల్ పార్టీ జెండా పట్టుకొని కూడా తిరుగుతారు వీళ్ళు అంటూ దారుణంగా ట్రోల్ చేశారు కొందరు.
దీంతో అక్కడ శ్యామల పరువు పోయినట్లు అనిపించింది.
ఇక శ్యామల అభిమానులు ఆ నెటిజన్ పై బాగా ఫైర్ అవుతున్నారు.
తను అటువంటిది కాదు అని.. తనకున్న బిజీ షెడ్యూల్ వల్ల..
ఎటువంటి ప్రచారాలు చేయడం లేదు అని అంటున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి