ప్రదీప్” రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే
బుల్లితెర యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా ఎటువంటి ఇంట్రడక్షన్ అవసరం లేదు.
ఇతనికి ఉన్న ఫాలోయింగ్ మామూలుగా ఉండదు.
టీవీ షోస్ లో జరిగే చాలా ప్రోగ్రామ్స్ లో ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్నాడు.
ఏదో ఒక ఛానల్లో జరిగే షో కి హోస్ట్ గా ప్రదీప్ ఉండడం సర్వసాధారణమైన విషయం.
అయితే ప్రస్తుతం ప్రదీప్ ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంత అనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్ తన రెమ్యూనరేషన్ గురించి అడిగినప్పుడు అసలు విషయం చెప్పకుండా మాట మార్చాడు.
ఆతని రెమ్యూనరేషన్ సుమారు మూడు నుంచి ఐదు లక్షల వరకు ఉంటుందట.
అంటే ఒక నెలకి ప్రదీప్ సుమారు 3 కోట్ల వరకు సంపాదిస్తాడన్నమాట.
ఇప్పటికే కొన్ని వేల కోట్ల ఆస్తులు ప్రదీప్ సమకూర్చుకున్నట్లు తెలుస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి