Anchor Anasuya: నా భర్త కులమేంటో తెలియదు: అనసూయ

21 September 2023

జబర్దస్త్‌ టీవీ షోతో స్టార్‌ యాంకర్‌గా  బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్‌

ప్రస్తుతం టీవీ షోలు చేస్తూనే వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటోందీ అందాల తార

తాజాగా తన ప్రొఫెషనల్‌ అండ్‌ పర్సనల్ లైఫ్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది అనసూయ

కులమతాలను పెద్దగా పట్టించుకోనన్నఅనసూయ భరద్వాజ్‌తో 9 ఏళ్లు ప్రేమలో ఉన్నానంది

ఈ సమయంలో తామిద్దరి మధ్య ఒక్కసారి కూడాకుల ప్రస్థావన ఒక్కసారి కూడా రాలేదట

లగ్న పత్రిక రాసే ముందు మాత్రమే భరద్వాజ్ పలాన కులానికి చెందిన వ్యక్తి అని తెలిసిందట