చిరునవ్వు ఈమె కోసమే పుట్టిందేమో.. లంగా వోణి ఆహా అనిపిస్తున్న అమృత..
తమిళ్ స్టార్ విజయ్ దళపతి బిగిల్ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది అమృతా అయ్యార్.
ఈ చిత్రంతో ఫుట్ బాల్ ప్లేయర్ గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ భామ.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన రెడ్ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.
తర్వాత స్టార్ యాంకర్ ప్రదీప్ సరసన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రంలో నటించింది.
తర్వాత శ్రీవిష్ణుకి జోడిగా అర్జున ఫల్గుణ చిత్రంతో మెప్పించింది.
ప్రస్తుతం యంగ్ హీరో తేజ సజ్జాకి జోడిగా హనుమాన్ సినిమాలో నటిస్తుంది.
తాజాగా లంగా వోణిలో ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలపై మీరు ఓ లుక్కెయ్యండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి