బన్నీ గారాలపట్టి అర్హకి క్రేజీ ఆఫర్.. నిమిషానికి రూ.2 లక్షల రెమ్యునరేషన్..
బన్నీ గారాలపట్టి అర్హకి క్రేజీ ఆఫర్.. నిమిషానికి రూ.2 లక్షల రెమ్యునరేషన్..
ఇటీవల శాకుంతలం చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది ఈ క్యూటీ.
ఈ చిత్రంలో భరతుడిగా రాజసాన్ని పండించి ఆకట్టుకుంది.
తాజాగా ఈ జూనియర్ ఎన్టీఆర్ చిత్రంలో ఈ చిన్నారి నటించనున్నట్లు సమాచారం.
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న వహిస్తున్న దేవర చిత్రంలో అర్హ చేస్తుందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో కథానాయకిగా చేస్తున్న జాన్వీ కపూర్ చిన్ననాటి పాత్రలో అర్హ కనిపించనుందని సమాచారం.
వచ్చే నెల నుంచి తను చిత్రీకరణలో పాల్గొననున్నట్లు టాక్.
10 నిమిషాలు మాత్రమే కనిపించనున్న ఈ పాత్ర కోసం నిమిషానికి రూ.2 లక్షల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు సంచారం.
ఈ లెక్కన అర్హ 20 లక్షల పారితోషికం తీసుకోనుందన్నమాట.
కాగా ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి