18 october 2023
అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్న హీరో ??
ఇండస్ట్రీలో ఎన్ని విశేషాలు జరుగుతున్నా.. అందరి చూపు వరుణ్, లావణ్య పెళ్లిపైనే ఉంది
ఎప్పుడో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వీళ్లద్దరూ.. ఎప్పుడూ పెళ్లి చేసుకుంటారా? అని అందరూ
ఎదురుచూస్తున్నారు
అయితే అందరి ఎదురుచూపుల మధ్య.. తొందర్లో పెళ్లి పీఠలెక్కబోతున్నారు వీరిద్దరూ..
దీంతో.. మెగాస్టార్ ఇంట.. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ జరుపుకుని.. పెళ్లి పనులను మొదలెట్టారు ఈ స్టార్ కపుల్
గ్రాండ్‌గా.. లావిష్‌గా.. ఇటలీలోని.. ఓ ప్యాలెస్‌లో... డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునేందుకు రెడీ అవుత
ున్నారు.
ఈ లోగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఈస్టార్ జోడీని సర్‌ప్రైజ్ చేశాడు. స్పెషల్ పార్టీ ఇచ్చాడు.
ఈ పార్టీలో.. వరుణ్..లావణ్యతో కేక్ కట్ చేయించిన బన్నీ... వారితో హంగామా చేశాడు.
అందుకు రిప్లైగా.. వరుణ్ ఈ విశేషాలను.. బన్నీ ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. థాంక్స్ బన్నీ అన్నా అంటూ.. ట్వీట్ చేశాడు.
ఇక్కడ క్లిక్ చేయండి