క్లీంకారకు అదిరిపోయే బహుమతిచ్చిన అ‍ల్లు అర్జున్‌

02 August 2023

Pic credit - Instagram

ఇకపోతే చరణ్‌- ఉపాసన దంపతులకు జూన్‌ 20న క్లీంకార జన్మించింది. 

క్లీంకార.. పుట్టుకతోనే ఆమె పేరు మార్మోగిపోయింది.

పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత బిడ్డ జన్మించడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు ఓ రేంజ్‌లో జరిగాయి.

జూన్‌ 30న ఆమె బారసాల చేసి పాపాయికి క్లీంకార అని నామకరణం చేశారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ బంగారు డాలర్స్‌ను బహుమతిగా పంపినట్లు ఓ వార్త వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా అల్లు అర్జున్‌ క్లీంకారకు ఓ విలువైన కానుకను అందించినట్లు సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

బన్నీ బంగారు పలకు బహుమతిగా ఇచ్చాడట.

ఇప్పుడే పలకేంటి అనుకుంటున్నారేమో ?? పలక అంటే రాసుకునేది కాదు.

క్లీంకార పేరు, ఆమె పుట్టిన వివరాలు వచ్చేలా పలకపై బంగారు అక్షరాలు వచ్చేలా డిజైన్‌ చేయించాడట.