Allu Arjun Thumb

ఆదిపురుష్‌ ఎఫెక్ట్‌.. ఆ బాలీవుడ్ డైరెక్టర్‌కు నో చెప్పిన అల్లు అర్జున్‌

08 August 2023

Allu Arjun Pics

 పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌

Allu Arjun In Pushpa 2 In H

 ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్‌ పుష్ప 2 ది రూల్‌ సినిమాతో బిజిబిజీగా ఉంటున్నాడు 

Allu Arjun

ఇదిలా ఉంటే సినిమాల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు స్టైలిష్ స్టార్

ఇప్పటికే షారుఖ్‌ ఖాన్‌ 'జవాన్‌'లో నటించే అవకాశం వచ్చినా ఐకాన్‌ స్టార్‌ తిరస్కరించాడు

తాజాగా బమరో బాలీవుడ్‌ క్రేజీ ప్రాజెక్టుకు అల్లు అర్జున్‌ నో చెప్పాడని తెలుస్తోంది

 'ఉరి.. ది సర్జికల్‌ స్ట్రైక్‌' సినిమాతో నేషనల్‌ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు బాలీవుడ్ డైరెక్టర్‌ ఆదిత్య ధర్‌.

ఇప్పుడు విక్కీ కౌశల్‌తో కలిసి అమర్‌ అశ్వద్ధామ అనే భారీ సినిమాను తెరెక్కిస్తున్నాడు

ఆదిపురుష్‌ ఎఫెక్ట్‌తో ఇందులో హీరోగా  అవకాశం వచ్చినా అల్లు అర్జున్‌ తిరస్కరించాడట