ఐకాన్‌ స్టార్‌ మరో అరుదైన రికార్డ్.. ఇండియాలోనే తొలి నటుడిగా..

అల్లు అర్జున్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు

పుష్పతో పాన్‌ ఇండియా హీరోగా మారిపోరాయన

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బన్నీకి  ఫ్యాన్స్‌ ఉన్నారు

సోషల్‌ మీడియాలోనూ ఐకాన్‌ స్టార్‌కు సూపర్‌ క్రేజ్‌ ఉంది

తాజాగా మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు బన్నీ

 థ్రెడ్స్‌లో బన్నీ ఫాలోవర్ల సంఖ్య వన్‌ మిలియన్‌ దాటిపోయింది

ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌ హీరో ఐకాన్‌ స్టారే

దీంతో బన్నీ క్రేజ్‌ మజాకానా అంటూ ఫ్యాన్స్‌ సందడి చేస్తున్నారు