వర్షించే మేఘం అందాన్ని తనలో మలచుకుందేమో ఈ భామ.. చెరలో పుత్తడి బొమ్మలా అలియా..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో అలియా భట్ ఒకరు.
తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ భామ.
స్టూడెంట్ అఫ్ ది ఇయర్ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది ఈ వయ్యారి.
బాలీవుడ్‌లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
గంగూబాయి కతియావాడి, డార్లింగ్స్‌తో మంచి హిట్లు అందుకుంది.
"ఆర్ఆర్ఆర్' చిత్రంతో చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది.
తర్వాత ఈమె నటించిన బ్రహ్మాస్త్ర చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఇటు ప్రొఫెషనల్, అటు పర్సనల్ లైఫ్ పరంగానూ మంచి హుషారులో ఉంది ఈ బ్యూటీ.
తాజాగా ఆమె నటించిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ ఈ నెల 28న విడుదల కానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి