ఈ వయ్యారి సొగసు తాకి అందం పునీతం అయింది.. సిజ్లింగ్ హారిక.. 

14 May 2025

Prudvi Battula 

Credit: Instagram

దేత్తడి హారికకు యూట్యూబ్ స్టార్ గా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. హైదరాబాద్ యాసలో మాట్లాడుతూ.. నెట్టింట బాగా పాపులర్ ఆయన ఈ బ్యూటీ అసలు పేరు అలేఖ్య హారిక.

దేత్తడి హారిక బిగ్ బాస్ సీజన్ 4లో ఒక కంటెస్టెంట్ అని మనకి తెలిసిందే. హౌజ్‌లో తనదైన అల్లరి పనులతో టాప్‌ 5లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.

9 సెప్టెంబర్ 1997న  తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఓ హిందూ కుటుంబంలో  జన్మించింది అందాల తార అలేఖ్య హారిక.

ఈ బ్యూటీకి వంశీ కార్తీక్ అనే ఒక సోదరుడు కూడా ఉన్నాడు. హైదరాబాద్‎లోని ఓ పాఠశాలలో స్కూలింగ్ విద్య పూర్తిచేసింది.

మెహదీపట్నంలో ఉన్నసెయింట్ ఆన్స్ కళాశాల నుంచి బ్యాచలర్ అఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ పట్టా పొందింది ఈ వయ్యారి భామ.

అలేఖ్యకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌పై మక్కువ ఎక్కువ. చిన్నప్పటి నుంచి కొరియోగ్రాఫర్‌ కావాలని కోరిక.

2015లో ఆమె హైదరాబాద్‌లోని అమెజాన్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ఎగ్జిక్యూటివ్‌గా చేరింది. అలేఖ్య దాదాపు మూడు సంవత్సరాలు అక్కడ పని చేసింది.

తన పాపులారిటీతో తాజాగా ఓ సినిమాలో కథానాయికగా అవకాశం అందుకుంది. సంగీత్ శోభన్ సరసన తొలి సినిమా చేస్తుంది ఈ బ్యూటీ.