మీనాకు బిడ్డ ఉన్నా పర్లేదు నేను పెళ్లి చేసుకుంటానంటున్న స్టార్ సెలబ్రిటీ

Phani CH

21 December 2024

హీరోయిన్ మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి టాప్ హీరోయిన్ ఎదిగింది.

దాదాపు టాలీవుడ్ లో ఉన్న అందరి స్టార్ హీరోల సరసన నటించింది.. కోలీవుడ్ లో కూడా భారీ పాపులారిటీ అందుకుంది మీనా.

అయితే కెరియర్ పీక్స్ లో ఉండగానే విద్యాసాగర్ ను వివాహం చేసుకుంది. వీరికి నైనిక అనే పాప కూడా జన్మించింది.

ఈ పాప ఈ మధ్యకాలంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా దూసుకుపోతున్న మీనాకు సడన్ షాక్ తగిలిందని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా ఒక ప్రముఖ నటుడు.. మీనాకు బిడ్డ ఉన్నా పర్లేదు ఆమెను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఆయన ఎవరో కాదు అజు వర్గీస్. గతంలో మోహన్ లాల్ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వార్తలు నిలిచిన ఈయన 

ఇకపోతే కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ తో పెళ్లి గురించి అనుచితంగా మాట్లాడిన ఈయన.. ఇప్పుడు మీనా గురించి మాట్లాడి సంచలనం సృష్టించాడు.