300కోట్ల హిట్ కొట్టినా ఆఫర్స్ మాత్రం అంతంతమాత్రమే.. ఈ అమ్మడిని పట్టించుకోవడంలేదా..!
Rajeev
07 july 2025
Credit: Instagram
ఐశ్వర్య రాజేష్.. ఇప్పుడు ఈ చిన్నదని పేరు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తుంది. ఇటీవకే ఓ భారీ హిట్ అ
ందుకుంది ఈ అమ్మడు.
రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా ఏకంగా రూ.
300కోట్లు వసూల్ చేసింది.
ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించగా.. ఆయన భార్యగా ఐశ్వర్య రాజేష్ నటించి మెప్పించింది.
ఐశ్వర్య రాజేష్ తమిళ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అక్కడ వరుసగా సినిమాలు చేసి పాపులర్ అయ్యింది.
ఐశ్వర్య రాజేష్ జనవరి 10, 1990లో చెన్నైలో జన్మించారు. ఆమె తండ్రి రాజేష్ 80వ దశకంలో తెలుగు చిత్రసీమ
లో స్టార్ హీరో.
సంక్రాంతికి వస్తున్నాం లాంటి హిట్ అందుకున్న తర్వాత కూడా ఐశ్వర్య రాజేష్ కు అనుకున్నంతగా ఆఫర్స్ రావ
డం లేదు.
ఆఫర్స్ ఏమో కానీ సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ అ
భిమానులను ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఒంపు సొంపులతో సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న ప్రియాంక జైన్.
గేర్ మార్చిన రీతూ వర్మ.. హాట్ లుక్స్ తో కిక్కెస్తున్న ముద్దుగుమ్మ
పవర్ ఫుల్ లుక్స్ తో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సప్తమి గౌడ