విదేశాల్లో విహరిస్తున్న ఐశ్వర్య రాజేష్ ..
4 August 2023
Pic Credit - Instagram
ఐశ్వర్య రాజేష్‌కు తమిళ్‌లో మాంచి ఫాలోయింగ్ ఉంది. పలు యువ హీరోల సరసన నటించింది.
తెలుగమ్మాయే అయినప్పటికీ తమిళ్ లో సినిమాలు చేస్తుంది. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.
తమిళ్ సినిమాల్లో నటించి అదరగొట్టింది ఈ తెలుగు అమ్మాయి. అప్పుడప్పుడూ మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది.
తమిళ హీరో విజయ్ సేతుపతితో కలిసి రమ్మీ, పన్నైరమ్ చిత్రాల్లో నటించింది
ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ భాషాల్లో రాణిస్తుంది. వరుసగా సినిమాలు చేస్తోంది.
ప్రస్తుతం విదేశాల్లో విహరిస్తోంది ఈ చిన్నది. వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.
తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. తన అనుభవాలు పంచుకుంది.
సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి