రజినికాంత్: ఈ తమిళ సూపర్ స్టార్‌కు మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. 

కమల్ హాసన్: ఈ హీరోను ఫ్యాన్స్ ముద్దుగా లోకనాయకుడని పిలుచుకుంటారు. ఏ క్యారెక్టర్‌లోనైనా పరకాయ ప్రవేశం చేస్తారు. 

చిరంజీవి:  టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి రెండు తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశవ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. 

నాగార్జున:  కింగ్ నాగార్జునకు అమ్మాయిల ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. లవర్ బాయ్ ఇమేజ్‌కి ఈయన పెట్టింది పేరు. ఎన్నో అద్భుతమైన లవ్ స్టోరీలు చేశారు. 

వెంకటేష్ విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ సినిమాలకి పెట్టింది పేరు. ఎన్నో కుటుంబ కథా చిత్రాలను చేసి.. మంచి హిట్స్ సాధించారు ఈ హీరో. 

మహేష్ బాబు

విజయ్

విజయ్ సేతుపతి

యష్