అందం ఈ ముద్దుగుమ్మకి గుండెల్లో గుడి కట్టి పూజ చేస్తుంది.. ఆసమ్ అదితి..
14 January
202
5
Prudvi Battula
Credit: Instagram
6 జూలై 1997న తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించింది అదితి శంకర్. ఆమె భారతీయ చలనచిత్ర దర్శకుడు ఎస్. శంకర్ కుమార్తె.
ఆమెకు ఒక అక్క, ఐశ్వర్య శంకర్ మరియు ఒక తమ్ముడు, అర్జిత్ శంకర్ కూడా ఉన్నారు. అదితి శ్రీరామచంద్ర యూనివర్సిటీలో మెడికల్ డిగ్రీ పూర్తి చేసింది.
గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె తన తల్లిదండ్రులకు కారణంగా నటన పట్ల ఇష్టాన్ని పెంచుకొని హీరోయిన్గా సినిమాల వైపు అడుగులు వేసింది.
2022లో శివకార్తికేయన్ సరసన తమిళ మసాలా చిత్రం విరుమాన్ సినిమాతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది.
ఈ సినిమాలో ఈ వయ్యారి నటనకి ఉత్తమ డెబ్యూ నటిగా SIIMA అవార్డు గెలుచుకుంది. ఇది తెలుగులో మహావీరుడుగా విడుదలైంది.
2022లో వరుణ్ తేజ హీరోగా తెలుగు స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం గనిలో థమన్ మ్యూజిక్ అందించిన "రోమియో జూలియట్" అనే పాట ఆలపించింది.
శివకార్తికేయన్ సరసన నటించిన మహావీరుడు సినిమాలో కూడా "బంగారుపేటలోన" అని మరో పాటను తెలుగులో పడింది ఈ బ్యూటీ.
సామజిక మాధ్యమాల్లో యాక్టీవ్ గా ఉంటూ తన అభిమానులను ఖుషి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ కోమలి రూపాన్ని గుండెల్లో దాచుకుంది ఆ జాబిలమ్మ.. స్టన్నింగ్ సప్తమి..
అందం ఈమె ప్రేమకై తపస్సు చేస్తుంది.. మెస్మరైజ్ వాణి..
ఈ వారం డిజిటల్ వేదికగా స్ట్రీమ్ కానున్న చిత్రాలు ఇవే..