అందం అసలు పేరు ఈమేనేమో.. ట్రెండీగా ఆకట్టుకుంటున్న అదితి..
‘సమ్మోహనం’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయింది అదితి రావ్ హైదరీ.
మొదటి సినిమాతోనే అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది.
ఈ చిత్రానికి జీ సినీ అవార్డ్స్ తెలుగు వారిచే బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డ్ అందుకుంది.
తర్వాత ‘అంతరిక్షం’ మూవీలో నటించింది అదితి.
ఆ తర్వాత నానికి జోడిగా ‘వి’ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ.
2021లో మహా సముద్రం చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది.
2022 హే సినామిక చిత్రంలో ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం గాంధి టాక్స్ అనే ఓ మూకీ చిత్రంలో నటింస్తుంది.
ఈ భామ తాజా ఫొటోస్ సోషల్ మీడియాలో ఎట్ట్రాక్టీవ్ చేస్తున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి