అందం ఉన్నా అందని  అవకాశాలు..

8 August 2023

Pic credit - Instagram

సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్ ఉన్నా అవకాశాలు లేక ఇబ్బంది పడుతోంది నిధి అగర్వాల్‌ 

మంచి హిట్స్‌ దక్కినా సంయుక్తకు ఆఫర్లు దక్కడం లేదు 

బాలీవుడ్‌లో నటించినా రాఖీకి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు 

ఈస్మార్ట్ శంకర్‌తో అందరి దృష్టి ఆకర్షించిన నభాకు అవకాశాలు మాత్రం దక్కలేవు 

అందం, అభినయం ఉన్నా రీతు వర్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కడం లేదు 

వరుస విజయాలతో అలరించిన మెహరీన్‌కు ప్రస్తుతం సినిమాలు లేవు 

టాలీవుడ్‌లో ఓ ఊపు ఊపిన పూజా ప్రస్తుతం అవకాశాలు లేక ఇబ్బంది పడుతోంది 

సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్ ఫుల్లు, ఈషాకు అకాశాలు మాత్రం నిల్లు