అక్కడ నాకు గుడి ఉంది.. ఇక్కడ కూడా కడితే చూడాలని ఉంది : ఊర్వశి రౌతేలా
Rajeev
18 April 2025
Credit: Instagram
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కు మంచి క్రేజ్ ఉంది. ఈ అమ్మడు స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్.
తన అందంతో కుర్రకారుకు కిర్రెక్కిస్తుంది. ఇక ఈ అమ్మడు సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ ఉంటుంది.
ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు నట్టింట విపరీతమైన క్రేజ్ ఉంది. అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది
ఊర్వశి.
విదేశాల్లో విహరిస్తూ క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ బ్యూటీకి ఇన్ స్టాలో 7 కోట్ల 30లక్షల మందికి పైగా ఫాలోవర్
స్ ఉన్నారు.
ప్రస్తుతం తెలుగులో ఈ చిన్నదానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ తో రచ్చ చేస్తుంది ఈ అమ్మడు.
ఇదిలా ఉంటే తాజాగా ఊర్వశీ రౌతేలా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఉత్తరాఖండ్‌లో నా పేరు మీద ఓ గుడి ఉంది.
బద్రీనాథ్ లో నాకు గుడి ఉంది. ఢిల్లీలో నా ఫోటోలకు పూజలు చేస్తారు. అలాగే సౌత్ లో ఒక గుడి కడితే చూడాలని ఆశగా ఉంది అం
టూ చెప్పుకొచ్చింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కట్టుకున్న భర్త కోసం లవర్ను సెట్ చేసిన భార్య.. OTT లో రచ్చ చేస్తున్న వెబ్ సిరీస్
నేచురల్ అందాలతో అనసూయ నయా స్టిల్స్.. అద్భుతం.. మహా అద్భుతం
మీను పాప అందాలకు మైమరిచిపోతున్న కుర్రకారు..