తెలుగులో దూసుకుపోతున్న కన్నడ భామ 

02 October 2026

Rajeev 

 కన్నడ నటి శ్రీనిధి శెట్టి ఒకరు. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ 1తో హీరోయిన్‌గా పరిచయమంది ఈ చిన్నది.

తొలి సినిమాతోనే దక్షిణాది ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. శ్రీనిధి శెట్టి 1992 అక్టోబర్ 21న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది.

 చదువు పూర్తయిన తర్వాత కొంతకాలం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కూడా పనిచేశారు. అయితే మోడలింగ్, అందాల పోటీలపై ఉన్న ఆసక్తి ఆమె  సినిమాలవైపు అడుగులేసింది. 

మోడలింగ్‌లోకి వచ్చిన శ్రీనిధి.. పలు అందాల పోటీల్లో పాల్గొన్నారు. 2015లో మిస్ కర్ణాటక టైటిల్‌ను గెలుచుకున్న ఆమె, 2016లో మిస్ సుప్రానేషనల్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంది. 

శ్రీనిధి శెట్టి సినీ కెరీర్‌కు అసలైన టర్నింగ్ పాయింట్ కేజీఎఫ్. ఆ తర్వాత కేజీఎఫ్ 2 కూడా భారీ హిట్ గా నిలిచింది. ఇది శ్రీనిధి కెరీర్‌కు పెద్ద ప్లస్‌గా మారింది.

రీనా పాత్రలో శ్రీనిధి కనిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా యశ్‌తో ఆమె స్క్రీన్ కెమిస్ట్రీపై కూడా అప్పట్లో చర్చ జరిగింది.

ఆ తర్వాత తెలుగు సినిమాల్లోకి కూడా శ్రీనిధి ఎంట్రీ ఇచ్చారు. నాని నటించిన హింట్3 లో ఆమె కీలక పాత్రలో కనిపించింది. ఇప్పుడు ఆదర్శకుటుంబం సినిమాలో నటిస్తుంది. 

ఎట్టకేలకు తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేనితో కలిసి ఆమె నటించిన లెనిన్ సంచలన విజయం సాధించింది.

విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్నా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రణబాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే రిలీజ్ కానుంది.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.