14 August 2023

ఇది కదా అందం అంటే.. యువరాణిలా మెస్మరైజ్ చేస్తున్న శ్రీయ..

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో శ్రియ శరన్ ఒకరు. దాదాపు టాలీవుడ్ లోని అందరు హీరోలతో నటించారు శ్రియ.

అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ చిన్నది. గ్లామర్ పాత్రలోనే కాదు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలతో మెప్పించారు శ్రియ.

ఇక ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ గా సినిమాలు తగ్గించారు. ప్రస్తుతం సహాయక పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంటుంది.

టాలీవుడ్ లోనే కాదు తమిళ్, హిందీ సినిమాల్లోనూ బాషతో సంబంహం లేకుండా నటించి మెప్పించింది ఈ చిన్నది శ్రీయ. 

ఇక రీసెంట్ గా రాజమౌళి డైరెక్షన్ లో  వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు.

సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.

పెళ్లితర్వాత శ్రియ సినిమాలు తగ్గించారు. భర్తతో కలిసి విదేశాల్లో షికార్లు కొడుతూ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తుంది.

తాజాగా ఈ అమ్మడు చీరకట్టులో ఎంత అందంగా ఉందొ చెప్పడానికి మాటలు రావడం లేదు అంటూ పలు కామెంట్స్ పెడుతున్నారు.