అందాల మెహరీన్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్టేనా..? 

Rajeev 

24 April 2025

Credit: Instagram

అందాల భామ శివాత్మిక రాజశేఖర్ తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

రాజశేఖర్, జీవిత రాజశేఖర్ ల కుమార్తె శివాత్మిక. ఈ అమ్మడు ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ పూర్తి చేసింది, కానీ సినిమా పరిశ్రమ పట్ల మక్కువతో నటి అయ్యింది. 

2019లో విడుదలైన దొరసాని చిత్రంతో తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టింది ఈ సినిమాలో ఈ అమ్మడి నటన ఆకట్టుకుంది. 

ఈ సినిమాతో ఉత్తమ మహిళ అరంగేట్రం కోసం అనేక అవార్డులను గెలుచుకుంది ఈ అందాల భామ. 

శివాత్మిక సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ, తన ఫోటో షూట్‌లు మరియు వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.

ట్రోలింగ్, బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. 

ప్రస్తుతం శివాత్మిక కొత్త సినిమా ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టింది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.