గ్లామర్ తో గత్తరలేపుతున్న  స్టార్ కిడ్ శివాత్మిక.. ఫిదా అవ్వాల్సిందే  

Rajeev 

30 May 2025

Credit: Instagram

 వారసత్వంగా ఎంట్రీ ఇచ్చినా.. తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇందులో సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక ఒకరు.

దొరసాని సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తొలి సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినా.. నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి.

ఆతర్వాత తర్వాత తెలుగు చిత్రాలైన "రంగమార్తాండ", "పంచతంత్రం"లో కీలక పాత్రలు పోషించింది. 

అలాగే తమిళ చిత్రాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. శివాత్మిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

సాంప్రదాయ చీరలు, అలాగే మోడ్రన్ డ్రస్సుల్లో గ్లామరస్ లుక్స్‌తో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది

తాజాగా ఈ బ్యూటీ క్రేజీ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను కవ్విస్తుంది ఈ చిన్నది.