పెళ్లి జీవితం వదిలేద్దామనుకున్నాను.. సంగీత కామెంట్స్..
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సంగీత సుపరిచితమే.
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొనసాగింది.
పెళ్లి తర్వాత నటనకు బ్రేక్ తీసుకున్న ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ రాణిస్తోంది.
తాజాగా తన పెళ్లి జీవితం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
పెళ్లి తర్వాత లైఫ్ అంటేనే చిరాకేసిందని చెప్పుకొచ్చింది సంగీత
మ్యారేజ్ లైఫ్ వదిలేయాలనుకుందట. పరిస్థితులు దారుణంగా ఉండేవట.
తన భర్త సర్ది చేప్పడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నానని తెలిపింది.
తన భర్త తనను చాలా ప్రేమిస్తాడని.. తన కోసం ఏదైనా చేస్తాడని చెప్పుకొచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి.