హానీరోజ్పై కోపమొచ్చింది.. అందాల సుందరిని బ్యాన్ చేయాలనుంటున్నారు..
వీరసింహా రెడ్డి సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది హానీ రోజ్.
ఇందులో బాలయ్య జోడిగా కనిపించి మెప్పించింది హానీ.
ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది ఈ కేరళ కుట్టి.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది హానీ రోజ్.
తాజాగా ఈ అందాల సుందరిని బ్యాన్ చేయాలనుంటున్నారు నెటిజన్స్.
అందుకు కారణం ఆమె నటిస్తోన్న కొత్త సినిమా రాచెల్.
ఇందులో బీఫ్ అమ్ముతున్న మహిళాగా కనిపించనుంది హానీ.
ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ పై ఫైర్ అవుతున్నారు నెటిజన్స్.
ఇక్కడ క్లిక్ చేయండి.