అరడజన్ సినిమాలతో దూసుకుపోతున్న కుర్ర భామ రితిక నాయక్..
14 May 2025
Rajeev
Credit: Instagram
టాలీవుడ్ లో ఎంతోమంది యంగ్ హీరోయిన్స్ దూసుకుపోతున్నారు. వారిలో రితిక నాయక్ ఒకరు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఈ సినిమా తర్వాత అమ్మడుకు అంతగా ఆఫర్స్ రాలేదు.
నాని నటించిన హాయ్ నాన్న మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ క్రేజీ ఆఫర్స్ అందుకుంటుం
ది.
మిరాయ్ చిత్రంలో కూడా నటిస్తుంది. ఈ సినిమాలో మంచు మనోజ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.
అలాగే మెగా హీరో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబోలో రాబోతున్న కొరియన్ డ్యాక్ డ్రాప్ హారర్ కామెడీ మూవీ
లోనూ ఈ అమ్మడు ఛాన్స్ దక్కించుకున్నట్లు టాక్.
గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్నసినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తుంది రితిక నాయక
్.
మరిన్ని వెబ్ స్టోరీస్
మ్యూజిక్ డైరెక్టర్‌గా కమెడియన్ సప్తగిరి.. ఆ మూవీ ఏంటంటే.?
ఈ నిర్మాణ సంస్థలకు అర్ద శతాబ్దం పూర్తి.. ఇప్పటికి టాప్‌లోనే..
తెలుగులో కాయాదు చేసిన ఏకైక సినిమా ఇదే..