అదిరిపోయే స్టైలిష్ లుక్ లో రెజీనా కాసాండ్రా.. అదిరిపోయే పిక్స్
Anil Kumar
03 December 2024
సుధీర్ బాబు హీరోగా శివ మనసులో శృతి సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచమైంది ఈ ముద్దుగుమ్మ రెజీనా కాసాండ్రా.
తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా.
పిల్లా నువ్వు లేని జీవితం,సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి హిట్ సినిమాల్లో నటించిన కానీ ఆ తర్వాత సరైన హిట్ అందుకోలేకపోయింది.
హీరోయిన్ గానే కాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య లో స్పెషల్ సాంగ్ లోనూ మెప్పించింది ఈ బ్యూటీ.
ఇక సొషల్ మీడియాలో కూడా రెజీనా చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫొటోలతో ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ.
చాల కాలంగా సరైన హిట్ లేని ఈ అమ్మడికి గత కొన్ని రోజులుగా ఊహించిన స్థాయిలో అవకాశాలు అయితే రావట్లేదు అనే చెప్పాలి.
దాంతో ఈ అమ్మడు హాట్ ఫోటోషూట్స్ వైపు అడుగులు వేస్తున్నారు అనే చెప్పాలి.. నెట్టింట బాగా ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఈమె లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో పాటు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి..
మరిన్ని వెబ్ స్టోరీస్
దూరమైంది సినిమాలకే.. అందానికి కాదు.! ఇప్పటికీ గ్లామరస్ గా అనిత రెడ్డి
కైపెక్కిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ప్రపంచం.. మతిపోగోట్టే అందాలు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్..