నీలి రంగు చీరలో చూడముచ్చటగా కనిపిస్తున్న అందాల తార రష్మిక.. గ్లామర్ పాత్రల్లోనే కాదు ఇలా ట్రెడిషనల్ లుక్స్‌లోనూ ఆకట్టుకుంటోంది.
లైట్ గోల్డ్ కలర్ శారీలో చూడగానే అచ్చ తెలుగు ఆడపడుచులా అట్రాక్ట్ చేస్తున్న రష్మిక. అందుకు తగ్గట్లుగానే జువలరీతో మెస్మరైజ్ చేస్తోంది.
అమ్మాయిలు బ్లాక్ డ్రస్‌లో మరింత అందంగా కనిపిస్తారని తెలిసిందే. అయితే రష్మిక వల్ల ఈ బ్లాక్ డ్రస్‌కే అందం వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
లైట్ గ్రీన్ కలర్, నెట్ శారీలో వావ్ అనిపించేలా ఉంది కన్నడ బ్యూటీ రష్మిక. తలలో రెడ్ రోజ్‌తో వింటేజ్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వైట్ కలర్ శారీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో స్టన్నింగ్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తున్న చిన్నది. రష్మిక చీర కట్టుతో దిగిన ఫొటోల్లో ఇది కూడా ఒక బెస్ట్ పిక్ అని చెప్పొచ్చు.
స్కిన్ షో మాత్రమే అందం కాదని నిరూపించేలా ఉందీ కూల్ పిక్. పింక్ కలర్ శారీ, ఫుల్ బ్లౌజ్‌లో స్టన్నింగ్ లుక్స్‌లో మెస్మరైజ్ చేస్తోందీ చిన్నది.
చీరలో కూడా ఇంత హాట్‌గా కనిపించొచ్చా అనేలా ఉంది అందాల రష్మిక. రెడ్ కలర్ శారీలో హాట్‌నెస్ ఓవర్ లోడెడ్‌గా ఉందీ బ్యూటీ.
నుదుట బొట్టు, స్వీల్‌లెస్ బ్లౌజ్‌లో కాటన్ శారీలో రష్మిక లుక్ వావ్ అనిపించాల్సిందే. ఈ పిక్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది.