టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్ కి .. ఇప్పుడు చేతినిండా సినిమాలు

03 October 2026

Rajeev 

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు పెద్దగా ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా రాణిస్తున్న ముద్దుగుమ్మ రాశి ఖన్నా ఒకరు.

 తన నటన, అందం, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాశి ఖన్నా ఒకరు. హిందీ చిత్రంతో కెరీర్‌ను ప్రారంభించింది. 

 ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లోనూ నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఈ వయ్యారి భామ 

ప్రస్తుతం ఒకేసారి దక్షిణాది, బాలీవుడ్, ఓటీటీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రాశి ఖన్నా కెరీర్ దూసుకుపోతుంది.

టాలీవుడ్‌లో రాశి ఖన్నా చేసిన సినిమాలు ఆమె కెరీర్‌కు బలమైన పునాది వేశాయి. ‘జిల్’, ‘బెంగాల్ టైగర్’, ‘సుప్రీమ్’, ‘తొలిప్రేమ’, ‘వెంకీ మామ’ వంటి సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి.

ఒక దశలో వరుస కమర్షియల్ సినిమాల్లో కనిపించిన రాశి.. తర్వాత కథ, పాత్రకు ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టుల వైపు కూడా అడుగులు వేసింది.

భాషతో సంబంధం లేకుండా మంచి పాత్ర దొరికితే చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు ఆమె పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

ఎట్టకేలకు తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేనితో కలిసి ఆమె నటించిన లెనిన్ సంచలన విజయం సాధించింది.

విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్నా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రణబాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే రిలీజ్ కానుంది.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.