గ్లామర్ షోతో నెట్టుకొస్తున్న క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్
18 November 2025
Pic credit - Instagram
Rajeev
స్టార్ హీరోయిన్ల జాబితాలో ఒకప్పుడు టాప్‌లో నిలిచిన పేరు రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఆకట్టుకుంది.
తన క్యూట్ లుక్స్, స్మార్ట్ అటిట్యూడ్, బబ్లీ ఎనర్జీతో ఫ్యాన్స్ హార్ట్‌ని కొల్లగొట్టింది ఈ పంజాబీ సుందరి.
కానీ ఇప్పుడు ఆ గ్లామర్ గేమ్ కొంచెం కష్టాల్లో ఉంది. రకుల్ కెరీర్ ఎటువైపు వెళ్తుంది..? గ్లామర్ షోతో నెట్టుకొస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రకుల్‌కు గ్లామర్ షో కొత్తేమీ కాదు. కెరీర్ ప్రారంభం నుంచి ఆమె లుక్, స్టైల్, ఫిట్‌నెస్ అన్నీ పర్ఫెక్టుగా ఉండేవి.
టాలీవుడ్‌లో ఆమె చేసిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, కరెంట్ తీగ, ధృవ లాంటి సినిమాలు బ్యూటీతో పాటు నటనకు కూడా నిదర్శనమే
కానీ టైమ్ గడుస్తున్న కొద్దీ.. ఇండస్ట్రీలో పోటీ పెరిగిన కొద్దీ రకుల్ తన గ్లామర్ డోస్‌ను పెంచింది.
ఇప్పుడు ప్రతి ఈవెంట్‌లోనూ, సోషల్ మీడియాలోనూ, ఫ్యాషన్ ఫోటోషూట్లలోనూ ఆమె అందాల ఆరబోతే ఫ్యాన్స్‌కు ఫీస్ట్ అయింది.