గ్లామర్ డాల్ రాయ్ లక్ష్మీ అదిరిపోయే స్టిల్స్.. ఇప్పటికి తరగని అందం.
Anil Kumar
22 December 2024
రత్తాలు రత్తాలు అంటూ డ్యాన్స్‌తో తెలుగు ఆడియన్స్‌ను ఊపేసిన నటి రాయ్ లక్ష్మీ. ఇప్పుడు న్యూ గెటప్‌లోకి మారిపోయారు.
నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో హల్ చల్ చేసే ఈ బ్యూటీ తాజాగా అల్ట్రా మోడ్రన్ లుక్ లోకి మెరిసింది.
ఈ నయా ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాల రోజుల తరువాత పోస్ట్ ఫొటోస్ తో హిప్ ఇచ్చింది రాయ్.
ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్ చల్ చేస్తున్నారు ఈ బ్యూటీ.
ఎప్పటికప్పుడు వెకేషన్ ఫోటోస్‌తో పాటు గ్లామరస్ ఫోటో షూట్ పిక్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు.
అక్కడి వరకు బాగానే ఉంది కానీ .. ఆ మధ్య అభిమానుల హార్ట్ బ్రేక్ చేసే న్యూస్ కూడా ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు.
అయితే 2005 లో రిలీజ్ అయ్యిన కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది రాయ్ లక్ష్మీ.
హీరోయిన్ గా అవకాశాలు తక్కువ రావడంతో స్పెషల్ సాంగ్స్ కి కేర్ అఫ్ అడ్రస్ ఈ అమ్మడు మిగిలిపోయింది. కానీ..
రాయ్ లక్ష్మీ ది హీరోయిన్ మెటీరియల్.. అవకాశాలు ఇవ్వండి అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ రూపంలో చాల సార్లు తెలిపారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
దూరమైంది సినిమాలకే.. అందానికి కాదు.! ఇప్పటికీ గ్లామరస్ గా అనిత రెడ్డి
కైపెక్కిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ప్రపంచం.. మతిపోగోట్టే అందాలు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్..