అందాలతో మతిపోగొడుతున్న కుర్ర భామ.. ఫిదా అవ్వాల్సిందే
Rajeev
30 June 2025
Credit: Instagram
ప్రియాంక జవాల్కర్.. ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాల సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు
తెచ్చుకుంది
ఈ సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత ఈ చిన్నది వరుసగా సినిమాలు చేసి మెప్పించింది.
ఆతర్వాత గమనం,ఎస్ఆర్ కల్యాణమండపం, తిమ్మరుసు సినిమాల్లో నటించింది ఈ అందాల భామ.
ఈ అమ్మడు నటించిన సినిమాల్లో టాక్సీవాల, ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.
ఇప్పుడు ఈ బ్యూటీ సినిమాలు లేక ఖాళీగా ఉంది. సినిమాల్లోకి రాక ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.
ఇటీవలే మ్యాడ్ 2లో చిన్న రోల్ లో కనిపించి ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఆ సినిమాలో ఆమె కనిపించింది కొద్దిసేపే అయినా తన అందంతో ఆకట్టుకుంది.
అలాగే సోషల్ మీడియాలో ప్రియాంక షేర్ చేసే ఫోటోలు కుర్రాళ్లను తెగ కవ్విస్తున్నాయి. అందాలతో ఫిదా చేస్తుంది ఈ అమ్మడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఒంపు సొంపులతో సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న ప్రియాంక జైన్.
గేర్ మార్చిన రీతూ వర్మ.. హాట్ లుక్స్ తో కిక్కెస్తున్న ముద్దుగుమ్మ
పవర్ ఫుల్ లుక్స్ తో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సప్తమి గౌడ