కన్నుకొట్టిన బ్యూటీ ఏమైపోయిందబ్బా.! మూడు సినిమాలకే మాయమైన ప్రియా ప్రకాష్ వారియర్
26 Januaryr2026
Rajeev
ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ చిన్నదాని చాలా మంది ప్రేక్షకులు మర్చిపోయారు. కానీ ఒకప్ప
ుడు ఊపేసింది ఈ అమ్మడు.
ఒకేఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిన ముద్దుగుమ్మల్లో ప్రియా ప్రకాష్ వారి
యర్ ఒకరు.
ఈ క్రేజీ బ్యూటీ సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కుగా బిజీగా గడిపేస్తోంది. చేసిం
ది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ తెచ్చుకుంది.
కేవలం ఒక్క వీడియో క్లిప్‌తో రాత్రికి రాత్రే పాపులర్ అయ్యింది ప్రియా ప్రకాష్ వారియర్. కన్ను కొట్టి కుర్రకారును కట్టిపడేసింది.
ఓరు ఆధార్ లవ్ అనే సినిమాతో పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.
కానీ ప్రియా ప్రకాష్ కు మంచి క్రేజ్ వచ్చింది.
ఆతర్వాత మలయాళంలో వరుసగా సినిమాలు చేసింది. ఇక తెలుగులో నితిన్ తో చెక్, సాయి ధరమ్ తే
జ్ బ్రో సినిమాల్లో నటించింది
కానీ ఈ సినిమాలు ఆకట్టుకోలేదు. తెలుగులో తగ్గించి.. మలయాళ సినిమాలతో బిజీగా మారింది.
అలాగే నెట్టింట గత్తరలేపుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్