మరీ ఇంత ముద్దుగా ఉందేంటి బాసు.. ప్రణవి మానుకొండ క్యూట్ ఫొటోస్
Rajeev
05 july 2025
Credit: Instagram
ప్రణవి మానుకొండ.. ఈ వయ్యారి భామ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఉయ్యాలా జంపాల సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ ముద్దుగుమ్మ నటిగా కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
ఇటీవల హీరోయిన్ గా ఓ సినిమాలోనూ మెరిసింది. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ వయ్యారి. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
ఈ చిన్నది షేర్ చేసే ఫోటోలను నెట్టింట మంచి క్రేజ్ ఉంది. మోడ్రన్ డ్రస్సుల్లో ఫోటోలు షేర్ చేస్తూనే.. అప్పుడప్పుడు పద్దత
ిగా కనిపిస్తుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ చిన్నదాని ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఒంపు సొంపులతో సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న ప్రియాంక జైన్.
గేర్ మార్చిన రీతూ వర్మ.. హాట్ లుక్స్ తో కిక్కెస్తున్న ముద్దుగుమ్మ
పవర్ ఫుల్ లుక్స్ తో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సప్తమి గౌడ