40 ఏళ్లలోనూ ఈ అందం ఎలా సాధ్యం..
TV9 Telugu
13 February 2024
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 21 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది అందాల తార నయనతార.
39 ఏళ్ల వయసులోనూ చెరగని అందంతో మెస్మరైజ్ చేస్తుందీ చిన్నది. సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది.
ఇక తన అందంతో కుర్రాళ్ల కలల రాణిగా గుర్తింపు సంపాదించుకున్న నయన్, అందంతో కట్టి పడేస్తోంది.
మరి ఇన్నేళ్లయినా నయనతార అందానికి కారణం ఏంటో తెలుసా.? గతంలో ఈ బ్యటీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన పలు వ్యాఖ్యలు చేసింది.
ఎక్కువగా ఆయుర్వేదిక్ బ్యూటీ ప్రొడక్ట్స్‌ను వాడడమే తన అందం వెనకాల ఉన్న రహస్యమని నయనతార తెలిపింది.
అలాగే తాను నిత్యం డీహైడ్రేట్‌గా ఉండడానికి ఎక్కువగా నీళ్లు తీసుకుంటానని చెప్పుకొచ్చింది. ఫ్రూట్ జ్యూస్‌లను కూడా తీసుకుంటానని తెలిపింది.
ఇక బయటకు వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకుంటానని, అది లేకుండా ఇంటి బయట అడుగు పెట్టనని నయన్ చెప్పుకొచ్చింది.
అలాగే విటమిన్ సి ఎక్కువగా లభించే ఫ్రూట్స్‌ను తీసుకుంటానని, చర్మం మృదువుగా ఉండేందుకు మాయిశ్చరైజర్‌ను ఉపయోగిస్తానని చెప్పుకొచ్చింది
ఇక్కడ క్లిక్ చేయండి..